Sanction of 420 Teaching and 178 Non-teaching posts to the Institutions of RGUKT, Srikakulam and Ongole
Higher Education – Sanction of 420 Teaching and 178 Non-teaching posts to the Institutions of RGUKT, Srikakulam and Ongole (i.e., 210 teaching posts and 89 Non-teaching posts to each Campus) for efficient and effective function of RGUKT campuses – Orders – Issued.
ఆర్జీయూకేటీలో సిబ్బంది భర్తీకి అనుమతి
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, ఒంగోలుల్లోని ఆర్జీయూకేటీల్లోని 420 టీచింగ్, 178 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
Thanks for reading Sanction of 420 Teaching and 178 Non-teaching posts to the Institutions of RGUKT, Srikakulam and Ongole
No comments:
Post a Comment