Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 30, 2020

YSR Bheema Scheme'..... District wise Phone Numbers. !


'YSR Bheema Scheme'..... District wise Phone Numbers.  !
' వైఎస్సార్ బీమా ' పధకం విధి విధానాలు .. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు . !

YSR BHEEMA ENROLLED DETAILS CLUSTER WISE REPORT

లింక్ ఓపెన్ చేసినా తర్వాత జిల్లా , మండలం , మీ ఊరు , మీ ఆధార్ నంబర్ లో ఉండే చివరి నాలుగు (ex: XXXX XXXX 1234) చూసిన తర్వత  కూడి వైపున   (CLICK TO HERE)  అనే OPTION మీరు ఓపెన్ చేస్తే  YSR BHEEMA లో మీరు  చేసినా  డేటా మొత్తం కనిపిస్తుంది.

CLICK HERE TO CHECK DETAILS


YSR Bheema Scheme: పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసింది. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పధకం వర్తించనుండగా.. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి ఈ బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పథకం కింద 18-50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.

అలాగే 51-70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ పధకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు లబ్దిదారుల గుర్తింపును గ్రామ/ వార్డు వాలంటీర్లు చేపట్టనుండగా.. ఎంపికైన వారందరికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా కాల్ సెంటర్ల నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.


శ్రీకాకుళం జిల్లా.. 1800 425 5044, 0894 2279748, 0894 2242600

విజయనగరం జిల్లా.. 1800 425 5043, 9701115588, 0892 2228790

విశాఖపట్నం జిల్లా.. 1800 425 5042, 9989501745, 0891 2518276

తూర్పుగోదావరి జిల్లా.. 1800 425 5041, 0884 2353111, 9849901694

పశ్చిమ గోదావరి జిల్లా.. 1800 425 5040, 0881 2222583, 9701979333

కృష్ణా జిల్లా.. 1800 425 5039, 0866 2412822, 7675917702

గుంటూరు జిల్లా.. 1800 425 5038, 0863 2241326, 9959223557

ప్రకాశం జిల్లా.. 1800 425 5037, 0859 2280598, 0859 2280750

నెల్లూరు జిల్లా.. 1800 425 5036, 9704501172, 0861 2304119

చిత్తూరు జిల్లా.. 1800 425 5035, 08572 242421, 9701501411

అనంతపురం జిల్లా.. 1800 425 5032, 08554 278275, 08554 278285

కడప జిల్లా.. 1800 425 5033, 0856 2255266, 9701789687

కర్నూలు జిల్లా.. 1800 425 5034, 08518 289222, 08518 277770

Thanks for reading YSR Bheema Scheme'..... District wise Phone Numbers. !

No comments:

Post a Comment