Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 22, 2020

Delete .. the newest feature in WhatsApp!


         డిలీట్ .. వాట్సాప్లో సరికొత్త ఫీచర్ !

 ప్రముఖ చాటింగ్‌ యాప్‌ వాట్సాప్‌ రోజు రోజుకూ సరికొత్త అప్‌డేషన్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగ దారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్ అకౌంట్‌లో లాగిన్‌ అవ్వకుండా ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్‌ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్‌.. మరిన్ని ఫీచర్ల కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్‌లో పొరపాటున పంపిన వీడియోలను, టెక్స్‌మెస్సేజ్‌లు, ఇమేజ్‌లు, ఫైల్స్‌, ఎమోజీలను ఇలా ఏదైనా నియమిత సమయంలో అవతలి వాళ్ల అకౌంట్ నుంచి కూడా డిలీట్‌ చేసే అవకాశం ఇప్పటికే ఉంది. ఆ సమయం తర్వాత 'డిలీట్‌ ఫర్‌ ఆల్‌' ఆప్షన్‌ పని చేయదు.
దీనిని అధిగమించడానికి మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అవతలి వాళ్ల వాట్సాప్‌కు మనం పోస్టు చేసిన సమాచారం ఎప్పుడు డిలీట్‌ చెయ్యాలా? అనేది ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా చాట్‌ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్‌ అయ్యేలా కూడా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత దీనిని బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత యాప్‌లో అప్‌డేట్‌ చేయనున్నారు

Thanks for reading Delete .. the newest feature in WhatsApp!

No comments:

Post a Comment