Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 21, 2020

School Complexes 2020-21 Restructuring of Complexes in AP Certain Guidelines Rc.15024 Dt:22.09.20


School Complexes 2020-21 Restructuring of Complexes in AP Certain Guidelines Rc.15024 Dt:22.09.20

▪️NEP-2020 అనుగుణంగా స్కూల్ కాంప్లెక్స్ లు రీ స్ట్రక్చర్ చేయడానికి ఆదేశాలు జారీ

▪️ ప్రతి కాంప్లెక్స్‌లో కనీసం 40-50 ఉపాధ్యాయులు ఉండాలి

▪️ ఒక కాంప్లెక్స్ పరిధిలో కనీసం 15-20 పాఠశాల ఉండాలి
పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం
నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు

టీచింగ్ లర్నింగ్ సెంటర్స్ గా మారనున్న స్కూల్ కాంప్లెక్సులు..
» జాతీయ నూతన విద్యావిధానం - 2020 మార్గదర్శకాలను అనుసరించి రూపాంతరం చెందనున్న స్కూల్ కాంప్లెక్సులు..
» కనీసం 40-50 మంది ఉపాధ్యాయులు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్.
» గ్రామీణ ప్రాంతాలలో 15-20  స్కూళ్ళకు ఒక కాంప్లెక్స్.
» పట్టణ ప్రాంతాలకు 10-15 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్.
» గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 10-15 km..
» పట్టణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 5-10 km..
» పై సూచనలు పరగణిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ) పాఠశాలలకు ఒకే పాఠశాల సముదాయం.

  పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం కొరకు కమీటీలు
*మండల స్థాయిలో..
*Head Master Gr.II - Chairman
*MEO - Convenor
మెంబర్లుగా, ఒక హైస్కూల్ హెచ్ఎం, ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు...
వీటిని జిల్లా స్థాయిలో *జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా,* అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు , డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు...

Download Proceeding Copy

Thanks for reading School Complexes 2020-21 Restructuring of Complexes in AP Certain Guidelines Rc.15024 Dt:22.09.20

No comments:

Post a Comment