Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 8, 2020

How to Download e-Aadhaar Card easily by Aadhaar Number, enrollment id Download electronic copy of your Aadhaar card with these steps here.


How to Download e-Aadhaar Card easily by Aadhaar Number, enrollment id . Download electronic copy of your Aadhaar card download with these steps from www.uidai.gov.in .
How to Download e-Aadhaar Card easily by Aadhaar Number, enrollment id Download electronic copy of your Aadhaar card with these steps here.

సులువుగా డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ ఇలా..  ఆధార్‌ కార్డు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఎప్పుడైనా ఆధార్‌ కార్డు మరిచిపోతే దానికోసం యాతన పడాలి. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా డిజిటల్‌ ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు. ఈ స్టెప్స్‌తో  సులువుగా డిజిటల్‌ ఆధార్‌ను పొందొచ్చు. పోస్టల్‌లో వచ్చినట్లుగానే దీనికి కూడా గుర్తింపు ఉంటుందని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది.  ఈ స్టెప్స్‌తో ఈజీగా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. E-Aadhaar Card Download మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్  చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి. ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడి ద్వారా ఈ-ఆధార్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా.  uidai.gov.in నుండి ఈ స్టెప్స్ లతో మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ యొక్క ఎలక్ట్రానిక్ కాపీని డౌన్‌లోడ్ చేయండి. 
E-Aadhaar Card Download మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

1. ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతీసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కష్టం. అందుకే ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
2. ఆధార్ కార్డు హోల్డర్లు ఎక్కడైనా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఎలక్ట్రానిక్ కాపీ. మీ ఫిజికల్ ఆధార్ కార్డులో ఉన్న వివరాలన్నీ ఇ-ఆధార్ కార్డులో ఉంటాయి.
3. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇ-ఆధార్ కార్డు ఇతరులు యాక్సెస్ చేస్తే ఈ వివరాలన్నీ బయటపడే అవకాశం ఉంది. అందుకే ఇ-ఆధార్ కార్డుకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
4. ఇటీవల ఇ-ఆధార్ కార్డులో కొన్ని మార్పులు చేసింది యూఐడీఏఐ. మీరు ఇ-ఆధార్ కార్డు ఎప్పుడు డౌన్‌లోడ్ చేశారో ఆ వివరాలు కూడా ఉంటాయి. అంటే మీ ఆధార్ జనరేట్ అయిన తేదీతో పాటు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తేదీ కూడా ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్ల ఫోటో కూడా పెద్దగా ఉంటుంది.
5. ఆధార్ నెంబర్ కింద వర్చువల్ ఐడీతో పాటు సెక్యూర్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ఎంబ్లమ్‌తో పాటు ఆధార్ లోగో రెండు వైపులా ఉంటుంది. యూఐడీఏఐ డిజిటల్ సైన్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఆధార్ కార్డు లాగానే ఇ-ఆధార్ కార్డును కూడా ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు.

డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం


  1.  మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా
  2. https://eaadhaar.uidai.gov.in
  3. వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  4.  అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ,ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌ చేయాలి.
  5.  ఆధార్‌ కార్డు నెంబర్‌ ఇతరులకు తెలీకుండా ఉండేందుకు ఉడాయ్‌ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. 12 అంకెల ఆధార్‌ నంబర్‌లో కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపించి.. 
  6. దిగువ భాగంలో వర్చువల్‌ ఐడీ నంబర్‌ కనిపిస్తుంది. అందుకోసం కనిపిస్తున్న బాక్స్‌ను టిక్‌ చేయాలి.
  7.  ఆ తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. నంబర్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  8.  ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌లోకి డిజిటల్‌ ఆధార్‌ కాపీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. 
  9. అయితే, డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 
  10. అది తెరవాలంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ అక్షరాల్లో ఆధార్‌ కార్డు ప్రకారం), పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  11.  మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

Thanks for reading How to Download e-Aadhaar Card easily by Aadhaar Number, enrollment id Download electronic copy of your Aadhaar card with these steps here.

No comments:

Post a Comment