Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 7, 2020

New website for ChildInfo.


New website for ChildInfo
●ఛైల్డ్‌ ఇన్‌ఫోకు కొత్త వెబ్‌సైట్‌●


 ●పాఠశాలల్లో 1 నుంచి 5 వతరగతి వరకు చేరే విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసే పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చే సింది.

 ●1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కోసం ప్ర త్యేకంగా రిజిస్ట్రేషన్‌ఫాం రూపొందించారు. కొత్త విద్యార్థు ల వివరాలు ఎప్పటికప్పుడు చైల్డ్‌ఇన్‌ఫోలో పొందుపరచా లని పేర్కొన్నారు.

 ●అదేవిధంగా హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లను కొత్తవెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయయాలలని పాఠశాల విద్య కమిషనర్‌ చి నవీరభద్రుడు ఆదేశించారు.

ఇందులో ఏయే సర్వీస్ లను అందుబాటులో ఉంచారో తెలుసుుకొనేందుకు క్రింద చెక్ చేసుకోగలరు.
1.New Student Entry
2.Edit Student 
3.Transfer Certificate 
4.Dropout 
5.Dropout to Active 
6.Aadhar Update 
7.Student Active to Dropbox 
8.New Child Insert No Aadhar No 

9.Approve Schools


Thanks for reading New website for ChildInfo.

No comments:

Post a Comment