Department for Women, Children, Differently Abled and Senior Citizens-Special Recruitment Drive for filling up of the backlog vacancies reserved for Differently Abled Persons in various Departments - Extension of time up to 31.03.2021- Orders- Issued.
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గడువు పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గడువు పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు వాటి భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ ఉత్తర్వుల్చిచ్చింది.
Download GO copy
Thanks for reading Special Recruitment Drive for filling up of the backlog vacancies reserved for Differently Abled Persons in various Departments - Extension of time up to 31.03.2021- Orders- Issued.
No comments:
Post a Comment