Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 5, 2020

Special train from Guntur to Visakhapatnam AP


Special train from Guntur to Visakhapatnam AP: 

A special train will run between Guntur and Visakhapatnam for the candidates appearing for the UPSC exams to be held in Visakhapatnam tomorrow.  The train will leave Guntur at 7 pm today.  Reaches Visakhapatnam at 4 p.m.  The train will leave Visakhapatnam at 9 pm tomorrow and reach Guntur at 5.30 am the next day.  This train will stop at Vijayawada, Gudiwada, Kaikaluru, Bhimavaram Town, Nidadavolu, Rajahmundry, Samarthkota, Tuni, Anakapalli and Duvvada stations.
               

గుంటూరు నుంచి విశాఖకు ప్రత్యేక రైలు AP : విశాఖలో రేపు జరిగే UPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం గుంటూరు - విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది . ఇవాళ సా .7 గంటలకు గుంటూరులో బయల్దేరనున్న రైలు .. రేపు ఉ . 4 గంటలకు విశాఖ చేరుతుంది . అలాగే రేపు రాత్రి 9 గంటలకు విశాఖలో బయల్దేరి .. తర్వాతి రోజు ఉదయం 5.30 కు గుంటూరుకు రానుంది . ఈ రైలు విజయవాడ , గుడివాడ , కైకలూరు , భీమవరం టౌన్ , నిడదవోలు , రాజమండ్రి , సామర్లకోట , తుని , అనకాపల్లి , దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది .
                   



Thanks for reading Special train from Guntur to Visakhapatnam AP

No comments:

Post a Comment