Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 18, 2020

That's why we removed Paytm: Google


  పేటీఎం ను అందుకే తొలగించాము: Google

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ పేటీఎం Google ప్లే స్టోర్‌ నుంచి అదృశ్యమైంది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ యాజమాన్యంలోని యాప్‌ Google ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేసినప్పుడు కనిపించలేదు. ఐతే పేటీఎం ఫర్‌ బిజినెస్‌, పేటీఎం మనీ, పేటీఎం మాల్‌, తదితర కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ Google ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలిగించబడింది. అయితే తమ నిబంధనలను ఉల్లగించడం వలనే పేటీఎం యాప్ ను తొలిగించినట్లుగా Google అధికారికంగా వెల్లడించింది.. వినియోగదారుల సురక్షితను దృష్టిలో పెట్టుకుని Google ప్లే స్టోర్ ను రూపొందించామని వెల్లడించింది.. తాము ఎలాంటి ఆన్‌లైన్ కాసినోలకు లేదా జూదం యాప్‌లకు అనుమతించలేదని తెలిపింది.

  కానీ పేటీఎం యాప్.. కస్టమర్లు క్యాష్ ప్రైజులు గెలిచేలా రియల్ టోర్నమెంట్లకు సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్ నిర్వహిస్తోందని తెలిపింది. అందుకే తాము ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు స్పష్టం చేసింది. కాగా, ప్లేస్టోర్‌లో పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్‌లు మాత్రం ఉన్నాయి.

Thanks for reading That's why we removed Paytm: Google

No comments:

Post a Comment