Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 9, 2020

The following registers should be maintained for the audit 2019-2020 to be conducted in this months


The following registers should  be maintained for the audit 2019-2020 to be conducted in this months
ఈనెలలో జరగబోయే ఆడిట్ 2019-2020 సంబంధించి నిర్వహించవలసిన రిజిస్టర్ లు ఈ క్రింద ఇవ్వబడినవి

ఈనెలలో జరగబోయే ఆడిట్  2019-2020  సంబంధించి

నిర్వహించవలసిన రిజిస్టర్ లు ఈ క్రింద ఇవ్వబడినవి అవి

1)  సాధారణ క్యాష్ బుక్

2)  P.D అకౌంట్ క్యాష్ బుక్

3)  LEDGER బుక్ 

4)  PD అకౌంట్ LEDGER బుక్

5)  స్టాక్ రిజిస్టర్

6)  ఆంధ్రా బ్యాంక్ స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి

7)   PD అకౌంట్ స్టేట్ మెంట్  , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి

8)  రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ప్రోఫార్మ మీ కు వాట్సప్ ద్వారా పంపటం జరిగింది అది మీరు ఫిల్ చేసి  2సెట్స్ఒరిజనల్  ఆడిట్ టైమ్ లో తీసుకుని  రా గలరూ

9)   ఆడిట్ సర్టిఫికేట్ ప్రోఫార్మ మీ కు వాట్సప్ ద్వారా పంపటం జరిగింది

10)  క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నామో , అలానే  PD అకౌంట్స్ కూడా వ్రాయవలెను .

11)  ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను

12)  సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్  బుక్స్  నిర్వహణా చేయవలెను

13) తీర్మానాలు రిజిష్టర్  తప్పని సరిగా వుండవలెను

14)  బిల్ల్స్ అండ్ వోఛర్స్  పైన  paid and cancelled by me  అని వ్రాయాలి , వో చర్స్  క్రమ సంఖ్య ఇవ్వవలెను

15)  ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా  కన్సొల్టేషన్  ప్రిపేర్ చేసుకోవలెను.

Model PD Account Cash Book

Samagra Siksha Utilization Certificate

Thanks for reading The following registers should be maintained for the audit 2019-2020 to be conducted in this months

No comments:

Post a Comment