Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

The Indians who invented the corona vaccine ... Corona infection is not the only deadly disease.


కరొనాకి వ్యాక్సిన్ కనిపెట్టిన భారతీయులు...
కరోనా అంటువ్యాధిమాత్రమే ప్రాణాంతకమైన వ్యాధికాదు..
The Indians who invented the corona vaccine ...  Corona infection is not the only deadly disease.
మీకు గుర్తు ఉందా? ప్రపంచాన్ని వణికించిన డెంగ్యూ జ్వరం రెండు రోజులు వ్యవధిలోనే రక్త కణాలు  ఒక్కసారిగా పడిపోయి మరణించే వారు ప్రపంచంలో ఈరోజుకి టీకా, వ్యాక్సిన్ ఉందా? లేదు ? భారతీయులు కనిపెట్టిన వ్యాక్సిన్  బొప్పాయి ఆకుల రసం శరవేగంగా రక్త కణాలను అభివృద్ధి చేసి డెంగ్యూ ని నాశనం చేసింది ..ఈరోజు డెంగ్యూ అనగానే  బొప్పాయి ఆకుల టాబ్లెట్లు , జ్యుస్, తయారు చేసి ప్రపంచ దేశాలు మెడికల్ షాపులలో అమ్ముతున్నారు ...డెంగ్యూ కి బొప్పాయిలా ఫలితాలు ఇచ్చే  మెడిసిన్ తప్ప వేరే దిక్కు లేదు  ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా మనచేతిలో నే ఉంది

కరోనా టెస్ట్ లలో ఫెయిల్ ఎలా అవ్వుతున్నాం?

కరోనా టెస్ట్ చేస్తే రెండుసార్లు నెగిటివ్ చనిపోయిన తర్వాత పాజిటివ్ వస్తుంది కారణం వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల వరకూ వైరస్ వ్యాపిస్తుంది. 
కరోనా టెస్టులలో కేవలం ముక్కు దగ్గర మాత్రమే శాంపిప్స్ తీసుకుని  కరోనా టెస్ట్ చేస్తున్నారు కరోనా వైరస్ నాసిక రంద్రాల నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న శ్వాస కోసనాళాలులో విస్తరిస్తున్నది.
ముక్కు దగ్గర తీసుకున్న శాంపిల్స్ లో కరోనా ఉండొచ్చు ఒకవేళ లేక పోవొచ్చు.
 కానీ ఊపిరితిత్తుల వరకూ ఉన్న వాయునాళంలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు అందువలన కరోనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చి మరలా పాజిటివ్ రావొచ్చు... 
అందుకే ముక్కు దగ్గర తీసుకుని టెస్ట్ చేస్తే దాని మీద ఆధార పడకూడదు

కరోనాకి భయంవద్దు ప్రాణాలు తీసే వ్యాధి కాదు అంటు వ్యాధి మాత్రమే

కరోనా వైరస్ ముఖ్య లక్షణం వాయునాళాల దగ్గర రక్తం గడ్డలా మారి ఉఛ్వాస, నిచ్చాస్వాలకి అడ్డుగా ఉండడం వలన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయి.
కరోనా వైరస్ మూలంగా వాయునాళాలలో రక్తంగడ్డ కట్టడం వలన   శ్వాసకోశ వ్యవస్థ పై ప్రభావం చూపించడం  ఊపిరి అందక మరణం సంభవిస్తున్నది...

కరోనాకి భారతీయ వ్యాక్సిన్స్ ఇవే

  1. ఏ ఆహారం తీసుకున్నా వేడి వేడిగా తినండి... వేడి నీరు మాత్రమే తాగండి..
  2. తులసి ఆకులు రాత్రి పూట నానబెట్టి ఉదయం తాగడం వలన శ్వాస నాళాలు శుభ్రపడతాయి.
  3. పసుపు (ఉడక బెట్టినది కాదు ఎండబెట్టిన కొమ్ముల పొడి ) నీటిలో మరిగించి ఉప్పు వేసి గోరు వెచ్చని నీటితో  గొంతుకు వరకూ ఉంచి గరా గరా లాడించి ఉయడం
  4. పసుపు వేసి నీటిని మరిగించి ఆవిరి రోజుకు 4 సార్లు పట్టడం వలన వాయునాళాల మధ్యలో గడ్డలుగా కట్టే రక్తన్ని కరిగించి శ్వాసని సులభంగా తీసుకునేలా చేస్తుంది..
  5. వేడి నీటిలో నిమ్మరసం తేనె కలిపి తీసుకోవడం
  6. ఉసిరికాయ పొడిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగడం
  7. మిరియాల పాలను తీసుకోవడం
  8. అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడు (మింగగలిగే వేడి ఉన్నప్పుడు) పొడి అన్నం 3బాగా చిన్న చిన్న ముద్దలు గా చేసి ఉదయం సాయంత్రం మింగితే కపంలా ఉన్న తేమడ క్రిందకు పోతుంది శ్వాస సాపిగా ఉంటుంది
  9. అల్లం తో మరిగించిన నీటిని చిన్న టీ కప్పు తాగడం
  10. మజ్జిగ లో శొంఠి పొడిని కలుపుకుని తాగడం
  11. (చిన్నపిల్లల్లో వద్దు ) ముక్కులో వడగట్టిన  రెండు నిమ్మ చుక్కలు వేశారు అంటే లోపల ఉన్న కరోనా వైరస్ కపం తో ఉడి క్రింద పడుతుంది కాడ్రించి ఉమ్ము వేశారు అంటే నెలకు కొట్టుకుని చస్తుంది కరోనా ... *హ దేనికి భయం మీకు...మన  చిట్కాలు ఉన్నాయిగా
  12. ఆన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ తిప్ప తీగ ఆకుల రసాన్ని తాగడం  లేకుంటే తిప్పతీగ ఆకులను నీటిలో మరిగించి కషాయం తీసుకోవడం(ఇదే కరోనాని శరీరంలోకి వచ్చిన రెండు రోజుల్లో తన్ని తరిమేస్తుంది)* షుగర్ బీపీ ఉన్నా అన్నిటికి మందు ఇదే ...
  13. అమృతవల్లి(తిప్పతీగ) కరోనాని తన్ని తరిమేసే భారతీయుల కల్పవల్లి
  14. ఇమ్యూనిటి కోసం మెడిసిన్స్ వాడాలా లేక విటమిన్  మాత్రలు మింగాలా
  15. అన్నంలో  చిలక తోటకూర (తోటకూర కాదు తోటకూరలో ఒకరకం) కూర తో తింటే 100 విటమిన్ గోళీలు కూడా చాలవు
  16. ములగ ఆకు ,టమాటా,కొద్దిగా మిరియాల పొడి దాల్చిన చెక్క పోడి ,ఉల్లిపాయలతో రసం చేసుకుని వారానికి 4 సార్లు వాడితే ఎటువంటి సిట్రస్ ట్యాబ్లెట్లు అవసరం లేదు.
  17. అన్నీ రకాల గాయాలతో కొద్దిగా శొంఠి పొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి తగినంత గా వేసుకుని కూరగాయల సూప్ వారానికి రెండుసార్లు తాగితే గ్రంథులు నుంచి శరీర వ్యాధి నిరోధానికి కావాల్సిన  అన్ని హార్మోన్లు పుష్కలంగా శరీరంలో విడుదల అవ్వుతాయి వాటి కోసం కృత్రిమంగా విటమిన్లు ఎందుకు ...హా చెప్పండి..
  18. బలం గోళి ఎందుకు కరివేపాకు పచ్చడి ఎంత బలం తెలుసా మీకు ??
  19. నువ్వులు తాటి బెల్లం తో దంచిన ఉండను  రోజుకోకటి తింటే శరీరం విశాఖ ఉక్కులాగా ఉండదు(సయనో కోబాలమిన్ B12, న్యూరోకైన్డ్ ,జింకో విట్ లాంటి ఇంజెక్షన్స్ ,గోళీలు అవసరం ఉండదు)
  20. ప్రేవేటు ఆసుపత్రికి ఎందుకు దండగా మేమే మీకు ఉచిత వైద్యం ఇస్తున్నాం ఒక్కసారి మా వైద్యం చూడండి..
  21. పసుపుతో ఆవిరి కరోనా పరార్,  తిప్ప తీగతో కరోనా  అడ్రెస్ గల్లంతు , చిలక తోటకూర,ములగ ఆకు తో ఇమ్యూనిటి 1000 ఇంతలు అవ్వుతుంది
  22. మన భారతీయులు ముందే ఇవన్నీ కనిపెట్టారు అందుకే మన కోటిపల్లి కాలం ద్వారా మీకు అందించి డబ్బు లేక పోయినా కరోనా జయించవచ్చు ప్రేవేటు ఆసుపత్రులకు కోట్లు వద్దు
  23.  ధైర్యంగా ఉండండి కరోనాని జాయిద్దాం

Thanks for reading The Indians who invented the corona vaccine ... Corona infection is not the only deadly disease.

No comments:

Post a Comment