Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 10, 2020

YSR Asara Scheme Selection List.


       YSR Asara Scheme Selection List
డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేసే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వంYSR ఆసరా పధకం ప్రవేశ పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి లో డ్వాక్రా సంఘాలు రుణం ఎంత తీసుకున్నారు,ఎప్పుడు తీసుకున్నారు ,వారికి రుణమాఫీ ఎంత వస్తుంది వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

 YSR Asara Scheme Selection List
వైఎస్సార్ ఆసరా స్కీమ్ సెలక్షన్ లిస్ట్ ఈ రోజు విడుదల చేస్తున్నారు...
●మీ గ్రామంలో ఎవరి పేరు ఉందో తెలుసుకోండి...

● వైఎస్సార్ ఆసరా కు ఎంత డబ్బు వస్తుందో ఆన్లైన్లో తెలుకోవచ్చు. క్రింద SERP వారి లింక్ ఇవ్వడం జరిగింది...
● YSR Asara Beneficiary List 2020 District wise Online Status Check Selected Names (Sep 11th)...

https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx

Thanks for reading YSR Asara Scheme Selection List.

No comments:

Post a Comment