Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 30, 2020

AP Nidhra Diksha Training to the teachers through Online- Courses 4,5 and 6


AP Nidhra Diksha Training to the teachers through Online- Courses 4,5 and 6

మాడ్యూలు 4 : తెలుగు మాధ్యమం

https://diksha.gov.in/explore-course/course/do_31313913464245452811832

మాడ్యూలు 5 : తెలుగు మాధ్యమం

https://diksha.gov.in/explore-course/course/do_31313913983002214413305

మాడ్యూలు 6 : తెలుగు మాధ్యమం

https://diksha.gov.in/explore-course/course/do_31313914260570112013895

MODULE 4 : ENGLISH Medium

https://diksha.gov.in/explore-course/course/do_31313841341577625613400

MODULE 5 : ENGLISH Medium

https://diksha.gov.in/explore-course/course/do_31313841518437990411524

MODULE 6 : ENGLISH Medium

https://diksha.gov.in/explore-course/course/do_31313841598802329613684

01-NOV-2020 : Courses Start  Dt.


15-NOV-2020 : Courses End Date

నిష్ఠ ట్రైనింగ్ లో ఈ రోజు వరకు  1, 2  మరియు 3 మాడ్యూల్స్ విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందనలు.....


నవంబర్ 1 నుండి 15వ తేదీ వరకు 4, 5 మరియు 6 మాడ్యూల్స్ ప్రారంభమౌతాయి. 

వీటిని దీక్ష యాప్ లో సెర్చ్ చెయ్యడానికి...

తెలుగు మీడియం:

My courses  లోకి వెళ్లి సెర్చ్ లో  మాడ్యూలు అని  టైప్ చేస్తే మాడ్యూల్స్ 4, 5 మరియు 6 కనిపిస్తాయి. వాటిపై  క్లిక్ చేసి కోర్సు లో జాయిన్ అయి తర్వాత ఎప్పటిలాగే కోర్సు పూర్తిచేయాలి.....

ఇంగ్లీష్ మీడియం:

My Courses లోకి వెళ్లి సెర్చ్ బటన్ లో 4,5 మాడ్యూల్స్ కి అయితే  AP_I అని,  6వ మాడ్యూల్ కి అయితే AP_A అని టైప్ చేస్తే ఆయా మాడ్యూల్ కోర్సు లు  కనిపిస్తాయి. ఆ కోర్సు లో జాయిన్ ఎప్పటిలాగే కోర్స్ పూర్తిచేయ్యాలి..


NISHTHA TEAM

Thanks for reading AP Nidhra Diksha Training to the teachers through Online- Courses 4,5 and 6

No comments:

Post a Comment