Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 4, 2020

'Mano Darpan' for students to ensure increased mental stability SPD instructions for teachers and HMs


'Mano Darpan' for students to ensure increased mental stability SPD instructions for teachers and HMs


కోవిడ్ -19 మహామ్మారి విజృంభణ సమయంలో కౌమారులు, పాఠశాల స్థాయి విద్యార్థుల మానసిక, సామాజిక, ఆరోగ్య సంరక్షణకు ఆచరణీయ విధానాలు

విద్యార్థులకు ' మనో దర్పణ్ '
●మానసిక స్టైర్యం పెంచేలా భరోసా
ఉపాధ్యాయులు , హెచ్ఎంలకు సమగ్రశిక్ష ఎస్పీడీ సూచనలు

  అమరావతి : కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యా యులు , విద్యార్థులు , తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది . విద్యార్థుల్లో మాన సిక , శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్టె ర్యాన్ని నింపేందుకు ' మనోదర్పణ్ ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టను న్నారు . ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు , ప్రధానోపాధ్యా యులకు కొన్ని సూచనలు చేశారు .

కోవిడ్ పై విద్యార్థుల్లో భయాందోళనలను తొల గించాలి . చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం , దగ్గు , తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవడం , భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించేలా చేయాలి .

» కోవిడను అధిగమించిన వయోవృద్ధుల గురించి చెప్పి మనోధైర్యాన్ని కల్పించాలి . పిల్లల సందే హాలను నివృత్తి చేసి భరోసా కలిగించాలి . మాన సిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడించి ఒత్తిడిని అధిగమించేలా చేయాలి .

 » పిల్లలు సామాజిక , దృశ్య మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడడం , చిత్రకళ , పజిల్స్ , బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక్ర మాలు ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి . చిత్రకళ , సంగీతం , నృత్యం లాంటి కళలు నేర్చుకునే అవకాశం కలిగించాలి .


Thanks for reading 'Mano Darpan' for students to ensure increased mental stability SPD instructions for teachers and HMs

No comments:

Post a Comment