Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 23, 2020

SCHEDULE FOR ONLINE COUNSELING (ALLOTMENT PROCESS) FOR NEET 15% AIO/DEEMED/CENTRAL UNIVERSITIES/AIIMS & JIPMER/ ESIC & AFMC (MBBS/BDS) SEATS - 2020


 SCHEDULE FOR ONLINE COUNSELING (ALLOTMENT PROCESS) FOR NEET 15% AIO/DEEMED/CENTRAL UNIVERSITIES/AIIMS & JIPMER/ ESIC & AFMC (MBBS/BDS) SEATS - 2020

నీట్ 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ కౌన్సిలింగ్‌లో ఆల్ ఇండియా కోటాలో 15 సాతం సీట్లను భర్తీ చేస్తారు. జిప్మర్, ఎయిమ్స్, సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే సీట్లన్నీ ఇందులోకే వస్తాయి. మొదటి రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 అక్టోబర్ 27న మొదలవుతుంది. నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం నవంబర్ 2 రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 2 సాయంత్రం 4 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 3, 4 తేదీల్లో పూర్తవుతుంది.

ఫలితాలు నవంబర్ 5న విడుదలౌతాయి. 2020 నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది. నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.


రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 23, 24 తేదీల్లో పూర్తవుతుంది. ఫలితాలు నవంబర్ 25న విడుదలౌతాయి.


2020 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ 10న మొదలవుతుంది. డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం డిసెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.


మాప్ అప్ రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ 2020 డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. మాప్ అప్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్ డిసెంబర్ 15, 16 తేదీల్లో పూర్తవుతుంది. ఫలితాలు డిసెంబర్ 17న విడుదలౌతాయి. 2020 డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ ఖాళీ సీట్లను డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ, ఈఎస్ఐసీకి బదిలీ చేస్తారు. 2020 డిసెంబర్ 28 నుంచి 31 వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్ ఉంటుంది.




Thanks for reading SCHEDULE FOR ONLINE COUNSELING (ALLOTMENT PROCESS) FOR NEET 15% AIO/DEEMED/CENTRAL UNIVERSITIES/AIIMS & JIPMER/ ESIC & AFMC (MBBS/BDS) SEATS - 2020

No comments:

Post a Comment