Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 1, 2020

25 private schools closed in AP


25 ప్రైవేటు పాఠశాలలు మూత

 • పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు 

ఈనాడు డిజిటల్ , అమరావతి : రాష్ట్రంలో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది . అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం , అధిక ఫీజుల వసూళ్లు , మౌలిక సదుపాయాలు లేవని ... వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది . 

అనుమతులు రద్దు చేసిన పాఠశాలల వివరాలు జిల్లాల వారీగా ..

 • శ్రీకాకుళం : కొత్తవలసకు చెందిన దిస్టార్ స్కూల్ , శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీచైతన్య టెక్నో కరికులం స్కూల్ , కిల్లిపాలేనికి చెందిన గీతాంజలి స్కూల్ , శ్రీకాకుళంలోని చిన్నమండలవీధికి చెందిన రవీంద్రభారతి స్కూల్ , నరసన్న వేటకి చెందిన నారా యణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ( ఈఎమ్ హెచ్ఎస్ ) 

విజయనగరం : జిల్లా కేంద్రంలో నారాయణ ఈఎమ్ హెచ్ఎస్ , ధర్మపురి రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ , బొబ్బిలిలోని రవీంద్రభారతి స్కూల్ 


విశాఖపట్నం : అనకాపల్లి ఊడపేటలోని కృష్ణవేణిఈ ఎమ్ హెచ్ఎస్ , అనకాపల్లి విద్యుత్ నగర్ లోని శ్రీవి జ్ఞాన భారతి యూపీ స్కూల్ , విశాఖపట్నం డాబా గార్డెన్ ప్రియాంక విద్యోదయ హైస్కూల్ , పర్వాడ ఏబీఎస్ హైస్కూల్ 

• తూర్పుగోదావరి : బొమ్మూరు బాలాజీపేట భాష్యం ఈ ఎమ్ స్కూల్ , కాకినాడలోని రవీంద్రభారతి ( ప్రైమరీ అండ్ హైస్కూల్ , రాజమండ్రి దానవాయపేట భాష్యం ఈఎమ్ స్కూల్ , రాజమండ్రి కశేరులోని తిరుమల ఈఎమ్ హెచ్ఎస్ , రాజమండ్రి మోరంపూ డిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్

 • గుంటూరు : గుంటూరు రెడ్డిపాలెంలోని శ్రీ చైతన్య స్కూల్ , నరసారావుపేట సత్తెనపల్లి రోడ్డు లోని శ్రీ చైతన్య స్కూల్ 

• నెల్లూరు : నెల్లూరు నవాబు పేటలోని రవీంద్రభారతి ఈ ఎమ్ స్కూల్ , నెల్లూరు రమేశ్ రెడ్డి నగర్ లోని నారా యణ ఈఎమ్పెర్ఎస్ 

చిత్తూరు : తిరుపతి అర్బన్లోని భాష్యం ఈఎమ్ యూపీ స్కూల్ , తిరుపతి అమరావతి నగర్‌లోని నారాయణ ఈ ఎమ్ స్కూల్ , శ్రీకాళహస్తి పొన్నాలమ్మ గుడివీధిలోని నారాయణ ఈ టెక్నో స్కూల్

 • అనంతపురం : కక్కలపల్లిలోని శ్రీ చైతన్య ఈఎమ్పెర్ఎస్

Thanks for reading 25 private schools closed in AP

No comments:

Post a Comment