Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 1, 2020

Schools re-opening from today with Standard Operating Procedure(SOP)


School Education - COVID-19 pandemic - Re-opening of Schools and Learning with  Physical/Social Distancing Standard Operating Procedure(SOP) for Health and Safety protocols to be followed in all schools functioning under all managements for the academic year 2020-21 - Certain Instructions - Issued.


నేటి నుంచి బడి

♦180 రోజుల బోధన

♦144 రోజులు బడుల్లో..

♦ఆదివారాలు టీచర్ల పర్యవేక్షణలో..

♦వలస కార్మికుల పిల్లలకు తక్షణ ప్రవేశం కల్పించాలి

♦మధ్యాహ్నభోజనం అందించాలి

♦ప్రభుత్వ మార్గదర్శకాలు


 అమరావతి: లాక్‌డౌన్‌ అనంతరం దాదాపు ఎనిమిది నెలల తరువాత రాష్ట్రంలో బడులు తెరచుకుంటున్నాయి. పకడ్బందీ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబరు రెండో తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వరకున్న పనిదినాల్లో 144 రోజులు బడుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. పిల్లలు, పాఠశాల సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలలు తెరుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్దేశిత ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) ప్రకటించింది.


* నవంబరు నెలాఖరు వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలి. నవంబరులో ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించి డిసెంబరులో నిర్ణయాలు తీసుకుంటారు.


* ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. వారంతా ఆరడుగుల దూరం పాటించాలి. విద్యార్థుల సంఖ్య 750కి మించితే 3విభాగాలుగా చేసి 3 రోజులకోసారి హాజరయ్యేలా చూడాలి.


* విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎడం పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు ప్రశాంతంగా ఉండే ఇతర స్థలాలను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరుకావాలి.


*అన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షిక క్యాలెండర్‌ను అనుసరిస్తూ తరగతులను నిర్వహించాలి. హాజరైనవారికి మధ్యాహ్న భోజనం అందించాలి.


* 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు కూడా దగ్గరలోని పాఠశాలల్లో రోజువారీ హాజరుకావొచ్చు. అక్కడ వారికి మధ్యాహ్నభోజనం పెట్టాలి.


*9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈనెల 2 నుంచి వసతిగృహాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ సంబంధిత సంస్థలు సన్నద్ధంగా లేనట్లయితే 23లోపు ఎప్పుడైనా తెరచుకోవచ్చు. ఈలోగా విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతోపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

➪  Schools will function for half a day   (09 A.M to 01.30 P.M) for the month of November, 2020 and students will be sent home after Mid-Day Meal.


➪ Not more than 16 students may be accommodated in a classroom ensuring at least 6 feet distance between students in the seating plan. The students will attend classes on alternative days. For eg., Class IX on one day and Class X on another day. After 23rd November, classes 6th, 8th will attend on one day and classes 7th and 9th on another day.  After 14th December, classes 1st, 3rd, 5th, 7th , 9th will be run on one day and classes 2nd,4th, 6th, 8th will be run on the second day. However class X will be run every day. In case the student strength is more than 750, the students will be grouped into 3 batches and each batch will attend the school once in 3 days. The detailed schedule has to be prepared by each headmaster based on the total strength, availability of space duly following the principle of 16 students for an average classroom size. 


➪ If available, temporary space or outdoor spaces (in case of pleasant weather) may be utilized for conducting classes, keeping in view of the safety and security of the children and physical distance protocol. 


➪ Teachers should attend to the schools every day   (i.e., Morning session - classroom instruction: Afternoon session - Online classes. 


➪All schools under all managements will conduct classes as per the schedule proposed and guidelines prescribed in the Academic Calendar and they have to provide Mid-Day Meal to the students attending. 


➪ The school timings for the month of December will be taken based on the assessment of the situation in November. 

Download Schools Re-opening GO copy click here


 

Thanks for reading Schools re-opening from today with Standard Operating Procedure(SOP)

No comments:

Post a Comment