Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 9, 2020

AP 9th,10th Class Syllabus Exam Dates 2020-21 High School Timings, Working Days of Academic Calendar.


 AP 9th,10th Class Syllabus Exam Dates 2020-21 High School Timings, Working Days of Academic Calendar.


AP SSC Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, pS, Biology and Social in TM & EM. Academic Calendar of 10th Class Syllabus Exam Dates 2020-21 High School Timings, Working Days – 9th Class Syllabus, Base line Test Schedule, FA 1, FA 2 and SA 1 Exam Dates released. AP SSC Subject wise and Month wise Reduce Syllabus download in pdf AND 9th Class Reduce Syllabus. 10th Academic Calendar Nov 202 to Apr 2021 released by School Education Department. School Education – SCERT, AP – Academic Calendar for 2020-21 ( IX & X Classes) – Communicated – Reg. AP High School Academic Calendar 2020-2021 in Corona timing.

9,10th Class Syllabus Exam Dates 2020-21 Timings, Working Daysof Academic Calendar

FA 1, FA 2 & SA 1 Exams:

FA 1 will be conducted in December last week.
FA 2 will be conducted in February last week
SA 1 will be conducted in April last week



9th,10th Class SA SA Exam Dates

High School Working Days 2020-21  10th Class Syllabus Exam Dates 2020-21

Schools working days as follows
25 days in November,
25 days in December,
23 days in January,
24 days in February,
25 days in March,
21 days in April.

AP Private Schools Fee 30% of syllabus Reduction Details 2020-21


High School Working Days

Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are requested to disseminate the Academic Calendar 2020-21 ( IX & X Classes) to all the High Schools under all Managements with an instruction to adhere the Academic Calendar as well as COVID-19 protocol.

టీచర్లు రోజూ స్కూళ్లకు రావలసిందే

  1. రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
  2. కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
  3. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు.
  4. ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.  

నవంబర్‌ నెలంతా హాఫ్‌ డే స్కూళ్లే

  1. నవంబర్‌ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
  2. విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
  3. ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి
  4. నవంబర్‌ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.
  5. డిసెంబర్‌ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.
  6. టెన్త్‌ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
  7. ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
  8. టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి.
  9. ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్‌ బోధనలో పాల్గొనాలి.

హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల  

  1. 12 తరగతుల పిల్లలతో నవంబర్‌ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.
  2. నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్‌ 23 నుంచి ప్రారంభించాలి.
  3. అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.
  4. 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు.
  5. అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు.

అకడమిక్‌ క్యాలెండర్‌ ఇలా..

  1. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.
  2. నవంబర్‌ 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్‌ ఉంటుంది. 
  3. ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది. 
  4. తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. 
  5. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్‌ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.
  6. ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
  7. ఉదయం స్కూళ్లు తెరవగానే  కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.

Download SSC revised Syllabus......Click here

10TH CLASS SYLLABUS.....click here

●●●●●●●●●●●●●●●●●●●●


TELUGU

COMPOSITE TELUGU

SANSKRIT

URDU

HINDI

ENGLISH

MATHS

PHYSICAL SCIENCE

BIOLOGICAL SCIENCE

SOCIAL

ACADEMIC CALANDER 2020-21 APSCERT RLEASED

9TH CLASS SYLLABUS 

TELUGU

SANSKRIT & COMPOSITE TELUGU

ORINTAL SANSKRIT

URDU

HINDI

ENGLISH

MATHS

PHYSICAL SCIENCE

BIOLOGICAL SCIENCE

SOCIAL 

కాలెండర్‌ను సిద్ధం చేసింది.

  1. పాఠ్యాంశాలను మూడు విభాగాలుగా విభజించింది.
  2. వాటిని తరగతి గదిలో బోధించేవి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు చదువుకునేవి, విద్యార్థులే ఇంటి వద్ద చదువుకునేవిగా వర్గీకరించింది.
  3. తప్పనిసరి పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తారు.
  4. కొన్ని పాఠ్యాంశాలను వాట్సప్‌ లేదా తరగతికి వచ్చిన సమయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది.
  5. అభ్యాసన ప్రక్రియలో భాగంగా వర్క్‌బుక్స్‌ వంటివి ఉంటాయి.
  6. ఈ విధానంలో పాఠ్యాంశాల బోధన 30-50% వరకు తగ్గనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.
  7. ఈ ఏడాది సమ్మెటివ్‌ పరీక్ష ఒక్కటే ఉంటుంది. ఫార్మెటివ్‌లు రెండు ఉంటాయి.
  8. ఇంటర్‌కు సంబంధించి ఇప్పటికే 30% పాఠ్యాంశాలను తగ్గించారు.
  9. రెండో ఏడాది ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండగా… మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
  10. 10 రోజులకోసారి విద్యార్థుల మార్పు
  11. డిగ్రీ, ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది మినహా అన్నీ నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
  12. ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది డిసెంబరు 1, డిగ్రీ తరగతులు అదే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
  13. ఉన్నత విద్యా సంస్థల్లో కొంత ఆన్‌లైన్‌, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.
  14. కళాశాల విద్యార్థులలో 1/3 వంతు చొప్పున విడతల వారీగా 10 రోజులపాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు.
  15. ఆ తర్వాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయి. మరో బ్యాచ్‌ 1/3 విద్యార్థులు తరగతులకు హాజరవుతారు.
  16. మొత్తం ఒక సెమిస్టర్‌కు సంబంధించిన 90 రోజుల్లో 30 రోజులపాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి.
  17. వసతి గృహాలను ఇదే విధానంలో కేటాయిస్తారు. తరగతులకు వచ్చిన వారికి వసతి గృహం సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు విడతల వారీగా మారుతూ ఉంటారు.
  18. వంద కిలోమీటర్ల కంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం సెమిస్టర్‌ మొత్తం వసతి కల్పిస్తారు.
  19. ఏదైనా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు గ్రూపులుగా విభజిస్తారు.
  20. సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది

Thanks for reading AP 9th,10th Class Syllabus Exam Dates 2020-21 High School Timings, Working Days of Academic Calendar.

No comments:

Post a Comment