AP Samagra Shiksha - Quality Education - Trainings - NISHTHA 2020-21 - PAB 2020-21 approved budget under NISHTHA (Elementary) - Sanction and released the budget Rs. 1029.65 lakhs to the APCS in 13 districts in AP under NISHTHA training programme Orders - Issued.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకి నిష్టా శిక్షణ ఇస్తున్నది ఈ శిక్షణ నిమిత్తం ఉపాధ్యాయునికి వెయ్యి రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయులు పెన్ డ్రైవ్ కొనుగోలు చేయుటకు మరియు ఇంటర్నెట్ నిమిత్తం వినియోగించాలి.
Thanks for reading AP Samagra Shiksha - Quality Education - Trainings - NISHTHA 2020-21 - PAB 2020-21 approved budget under NISHTHA (Elementary)
No comments:
Post a Comment