Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 10, 2020

Extension of deadline to November 30 for NMMS renewals.


 NMMS రెన్యువలకు నవంబర్ 30 వరకు గడువు పొడిగింపు 

Extension of deadline to November 30 for NMMS renewals.


 ఎడ్యుకేషన్ : గతేడాది జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన ( NMMS ) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవానీ మంగళవారం తెలిపారు . 2016 , 2017 , 2018 సంవ త్సరాల్లో ఎంపికై న విద్యార్థులు సైతం తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు . రెన్యువల్ చేయించుకోని విద్యార్థులకు ఉపకార వేతనం మంజూరు చేయామని స్పష్టం చేశారు . ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలపై ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారని పేర్కొన్నారు . పాఠశాల పరిధిలో విద్యా ర్థుల వివరాలను ఆమోదించుటకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారని తెలిపారు . NMMS కు ఎంపికైన విద్యార్థులు http://www.scholarships.gov.in  సైట్లో తమ వివ రాలను నమోదు చేసుకోవాలని సూచించారు .

 ఫిబ్రవరి 14 న NMMS పరీక్ష 

జాతీయ ప్రతిభా ఉపకార వేతన ( NMMS ) పరీక్ష ఫిబ్రవరి 14 వ తేదీన జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు . డిసెంబర్ 9 వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు . పరీక్ష రుసుంను డిసెంబర్ 10 లోపు చెల్లించాలని పేర్కొన్నారు . పూర్తి వివరాలకు www.bseap.org సైట్ చూడాలన్నారు . వివరాలకు ఆయా పాఠశాలల హెచ్ఎంలను సంప్రదించాలని చెప్పారు .

Thanks for reading Extension of deadline to November 30 for NMMS renewals.

No comments:

Post a Comment