Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 9, 2020

ICMR Recruitment 2020


ICMR Recruitment 2020



 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్, సైంటిస్ట్.

ఖాళీలు : 145

( అసిస్టెంట్ - 80,

 సైంటిస్ట్ -ఇ(మెడికల్) - 42, సైంటిస్ట్ - ఇ (నాన్-మెడికల్) -01,

 సైంటిస్ట్ - 'డి' ( మెడికల్) -16, సైంటిస్ట్ - 'డి' (నాన్ మెడికల్) -06).

అర్హత : ఏదైనా డిగ్రీ / మాస్టర్ డిగ్రీ / MD/MS/DNB ఉత్తీర్ణ‌త‌.

వయసు : అసిస్టెంట్ : 30 ఏళ్ళు,

సైంటిస్ట్ - డి : 45 ఏళ్ళు,

సైంటిస్ట్ -ఇ : 50 ఏళ్ళు.

వేతనం : రూ. 35,000 /- రూ. 2,56,000 /-

ఎంపిక విధానం : రాత పరీక్ష / మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా .

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1500/-,

ఎస్సీ, ఎస్టీలకు రూ.1200/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 07.11.2020

దరఖాస్తులకు చివరితేది :  03.12.2020.

పరీక్ష తేది : 03.01.2020.


https://www.icmr.nic.in/

Thanks for reading ICMR Recruitment 2020

No comments:

Post a Comment