Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 9, 2020

Jobs in Visakhapatnam Co-Operative Bank Ltd


The Visakhapatnam Co-Operative Bank Ltd Recruitment Notification 



 మీరు బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకిది శభవార్తే. విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(వీబీఐఎల్) 30 ప్రొబేషనరీ ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీ చేయనుంది. ఈ మేరకు బ్యాంకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ అని అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాసులో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దీంతో పాటు అభ్యర్థులు ఇంగ్లిష్ తో పాటు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడంలో నైపుణ్యం ఉండాలని సూచించారు.అభ్యర్థుల వయస్సు రానున్న డిసెంబర్ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజును రూ. 900గా నిర్ణయించారు. అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

అయితే ఈ పరీక్షను రానున్న జనవరిలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషినరీ సమయంలో రూ. 25 వేల వేతనం, అనంతరం రూ. 31 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

దరఖాస్తులు ప్రారంభం: 10.11.20

దరఖాస్తులు సమర్పించడానికి ముగింపు తేదీ:30.11.20

ఆన్లైన్ పరీక్ష నిర్వహించే తేదీ: జనవరి 2021 లో నిర్వహిస్తారు

మొత్తం ఖాళీలు: 30

పోస్ట్లు: అసిస్టెంట్ మేనేజర్

అర్హతలు:

 డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి

అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కర్నూల్ పట్టణాల్లో నిర్వహిస్తారు


దరఖాస్తు చేయు విధానం: ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది


Official Notification: Click Here to Download

Thanks for reading Jobs in Visakhapatnam Co-Operative Bank Ltd

No comments:

Post a Comment