లోను కావాలనుకుంటున్నారా సులభంగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి లోన్ పొందండి.
పండుగ సీజన్లో వివిధ బ్యాంకులు ఖాతాదారులకు లోన్లు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారుల కోసం 10.49% వడ్డీ రేటు తో లోన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
లోను పొందడం కోసం కనీసం 50 వేల నుండ 15 లక్షల వరకు లోన్ లు అందిస్తుంది. 12 నెలల నుండి 60 నెలల కాలపరిమితి లోపు చెల్లించాల్సి ఉంటుంది.
Apply for Loan.... Online Application click here
Thanks for reading if Want to get a loan ,Apply online and get a loan easily
No comments:
Post a Comment