Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 15, 2020

Jobs in Central Institute of Mining and Fuel Research (CIMFR)


 ధ‌న్‌బాద్‌లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయ‌ల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రాజెక్ట్ అసిస్టెంట్.

ఖాళీలు : 18

అర్హత :  బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, పోస్టు గ్రాడ్యుయేట్ మాస్ట‌ర్ డిగ్రీ .

వయసు : 40ఏళ్ళు మించకూడదు.

వేతనం : రూ. 20,000 - 30,000/-

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తులకు ప్రారంభతేది : 13.11.2020.

దరఖాస్తులకు చివరితేది: 11.12.2020

https://cimfr.nic.in/

Thanks for reading Jobs in Central Institute of Mining and Fuel Research (CIMFR)

No comments:

Post a Comment