Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 15, 2020

Survey about low attendance of students - Google Link to survey


 విద్యార్థులు తక్కువ హాజరు కావడానికి గురించి సర్వే - సర్వే చేయాల్సిన Google Link


డైరెక్టర్, ఎస్.సి.ఆర్.టి, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ప్రొసిడింగ్స్ ప్రకారము

పాఠశాలలు 02-11-2020 న ప్రారంభించబడినవి. కాని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని గమనించబడింది. అందువల్ల, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుండి విద్యార్థులు తక్కువ హాజరు కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులతో 9 మరియు 10 వ తరగతి విద్యార్థుల కోసం ఒక సర్వే నిర్వహించవలెను. క్రింది గూగూల్ ఫారమ్ నందు ది 17-11-2020 లోపు నింపవలెను.కావున మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాధమిక/ ప్రాధమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను ఇందుకు వినియోగించి సర్వేను అతి జరూరు గా పూర్తి చేయవలసినదిగా సూచించడమైనది.


సర్వే చేసిన ఉపాధ్యాయులు ఇటువంటి గూగుల్ ఫారం ద్వారా  సేకరించాలి

గూగుల్ ఫారమ్ లింక్ 

 https://forms.gle/oTDyAZbxUA8jUUws6

Thanks for reading Survey about low attendance of students - Google Link to survey

No comments:

Post a Comment