Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 28, 2020

MCA Course Duration Reduced To 2 Years


MCA Course Duration Reduced To 2 Years

ఎంసీఏ రెండేళ్లే

MCA Course Duration Reduced To 2 Years

తాజా విద్యాసంవత్సరం నుంచి ఎంసీఏ రెండేళ్లు మాత్రమే ఉంటుంది. మూడేళ్లున్న ఈ కోర్సును రెండేళ్లకు పరిమితం చేస్తూ నిర్ణయించారు. శనివారం అనంత జేఎన్‌టీయూలో నిర్వహించిన అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. రెండేళ్ల పాఠ్యాంశాల రూపకల్పనపైనా చర్చించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే నూతన సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగే బీటెక్‌లో 20 క్రెడిట్స్‌ అదనంగా పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్‌ డిగ్రీతో పాటు మైనర్స్‌, ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వనున్నారు. డిజిటల్‌ లాకర్స్‌లో ఉంచేలా డిగ్రీ నమూనాను ఆమోదించారు. ఇంజినీరింగ్‌లో ప్రతి సబ్జెక్టుకు ఈ-పాఠ్యాంశాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో సైతం ఈ-కంటెంట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటుపైనా చర్చించారు. కార్యక్రమంలో ఉపకులపతి శ్రీనివాస్‌కుమార్‌, రెక్టార్‌ భాస్కర్‌దేశాయ్‌, రిజిస్ట్రార్‌ విజయ్‌కుమార్‌, విద్యాప్రణాళిక సంచాలకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

Thanks for reading MCA Course Duration Reduced To 2 Years

No comments:

Post a Comment