Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 9, 2020

Navodaya 6th Class Admission Online Apply Form 2021 – JNVST Notification, Syllabus, Exam Pattern.


 Navodaya 6th Class Admission Online Apply Form 2021 – JNVST Notification, Syllabus, Exam Pattern.


Navodaya 6th Class Admission Entrance Exam 2021 Notification

Navodaya Vidaylaya Class 6th Admission Form Apply Online JNVST (Jawahar Navodaya Vidyalaya Selection Test) 2020-21 on the official website at jnshq.org. JNVST Navodaya 6th Class Entrance Exam Online Application Form, schedule, important dates, How to apply, How to fill the application form, Entrance Exam date JNVS Entrance Test Registrations, Jawahar Navodaya Vidyalaya Selection Test 2021 JNV Navodaya 6th Class Entrance Exam Online apply, JNVS Jawahar Navodaya Vidyalaya Entrance Exam Entrance Test, JNVS Selection Test @nvshq.org


How to Apply JNVST 2021:


Aspirants have to submit the application form in prescribed format means via online mode . After that candidates will not able to apply for JNVST ENTRANCE TEST 2020-2021. candidates can get the application from the official website of JNV whose link is available at below.


JNVST Detailed Notification, Prospectus and Application Form Official at http://nvshq.org


HOW TO APPLY FOR JNV SELECTION TEST:


(i) The process for applying for JNV Selection Test has been simplified through on line process. Detailed and intensive verification of proofs for residence, age, eligibility etc will be done for successful candidates through the laid down procedure.Navodaya 6th Class Admission Online Apply Form 2021 JNVST notification

(ii) The eligible candidates along with his /her parent/guardians may approach Common Service Centre along with duly filled in certificate from the Head Master of School where the candidate is studying in Class V. The format of certificate may be downloaded from Samiti web site www.nvshq.org The sample of format is enclosed.

(iii) Headmaster of any Govt. / Govt. aided / Recognized Accredited Institute / Centre of Sarva Shiksha Abhiyan / NIOS where he/she is studying.

(iv) Principal, Jawahar Navodaya Vidyalaya. In case of non-availability of JNVST prescribed Application Form from the above, you may copy the format of Application Form on plain paper (preferably 21cm x 30cm) from Official website at the address http://www.navodaya.nic.in or the newspaper advertisement and apply on it.

నవోదయ -2020 ధరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి 5వ తరగతి (ప్రస్తుతం) చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ విషయాన్ని పిల్లలు, లేదా మీ చుట్టూ ప్రక్కల పిల్లకు తెలియజేసి వారిని నవోదయకు ధరఖాస్తు చేసేలా తోడ్పడండి.


నవోదయకు దరఖాస్తు చేయుటకు కావలసినవి.

1. స్టడీ సెర్టిఫికెట్.

2. విద్యార్థి సంతకం

3. విద్యార్థి తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకురాలి సంతకం.

4. విద్యార్థి ఫోటో.

5. విద్యార్థి పుట్టుమచ్చలు, 3వ, 4వ తరగతి కి సంబందించిన స్టడీ వివరాలు.


Navodaya Admission Important Dates:


Official Notification Releasing Date – 2nd July, 2019

Last Date for submission of Application Form –  2020

NVS Exam Date: NVS Exam date:

Navodaya Official Notification

Navodaya Official Website

6th class Navodaya Apply link

6th Class Direct Link To Application


Navodaya Exam Pattern & Syllabus

JNVST 2020 Syllabus:

Mental Ability Section (Type of Questions):

PART 01: Odd-Man Out

PART 02: Figure Matching

PART 03: Pattern Completion

PART 04: Figure Series Completion

PART 05: Analogy

PART 06:{ Geometrical Figure Completion (Triangle, Square, Circle) }

PART 07: Mirror Imaging

PART 08: (PUNCHED HOLD PATTERN – Folding/Unfolding)

PART 09: Space Visualization

PART 10: Embedded Visualization


Arithmetic Section:

1. Number and numeric system.

2. Four fundamental operations on whole number.

3. Fractional number and four fundamental operations on them.

4. Factors and multiple including their properties.

5. LCM and HCF of numbers.

6. Decimals and fundamental operations on them.

7. Conversion of fractions to decimals and vice-versa.

8. Applications of number in measure length, mass, capacity, time, money etc

9. Distance, time and speed.

10. Approximation of expressions.

11. Simplification of Numerical Expressions,

12. Percentage and its applications.

13. Profit and loss.

14. Simple interest.

15. Perimeter, area and volume.


Language Section:

Reading Comprehension


JNVST 2020 Paper Pattern:

The language/medium of the examination for the candidate will be the medium through which the candidate is studying in Class-V.The selection test will be of two-hour duration and will have 3 sections with only objective type questions. There are 100 questions in all. The total marks for the test is 100 and each question carries one mark.Navodaya 6th Class Admission Online Apply Form 2020 JNVST notification


Type of Test:- Mental ability Test

Number of Questions:- 50

Marks:- 50

Duration:- 60 Minutes

Type of Test:- Arithmetic Test

Number of Questions:- 25

Marks:- 25

Duration:- 30 Minutes

Type of Test:- Language Test

Number of Questions:- 25

Marks:- 25

Duration:- 30 Minutes

No change in the answer once written is allowed.

Overwriting, cutting and erasing on the Answer Sheet is also not allowed.

One mark will be given for every correct answer.

No negative marking will be done.

JNV Selection Test -2020 Official Schedule

JNV Selection Test for admission to Class-VI in JNVs for the academic session 2020-21 will be held in two phases. 


Organization Name – Jawahar Navodaya Vidyalaya

Admission For – Class VI

Category – Admission

Prospectus Status – Available Now

Official web portal –

www.nvshq.org

నవోదయ ప్రవేశాలు

నవోదయ విద్యాలయంలో 2021-2022 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునితో ధ్రువీకరణ పత్రం తీసుకుని మీసేవా కేంద్రంలో లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో లేదా ఆన్‌లైన్లో డిసెంబర్‌ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

రిజర్వేషన్లలోని 16 కేటగిరీల నుంచి ఎంపిక జరుగుతుంది. ఇందులో గ్రామీణ విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు. 

విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ప్రవేశ పరీక్ష 2021 ఏప్రిల్‌ 10వ తేదీన జరుగుతుంది.


ప్రవేశ పరీక్ష సిలబస్‌ ఇలా..

 ప్రవేశ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. పరీక్ష సమయం 2.30గంటలు 

రీజనింగ్‌: (బొమ్మలను విద్యార్థి తన మేథస్సును ఉపయోగించి గుర్తించడం): ఈ విభాగంలో 40 ప్రశ్నలు-50 మార్కులు. ఇందులో భిన్నమైనవి, సదృశ్య బొమ్మలు, ఏకరూప, సంబంధిత బొమ్మలు గుర్తించడం వంటి అంశాల నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.

అర్థమెటిక్‌: 20 ప్రశ్నలు- 25 మార్కులు. ఇందులో సంఖ్యామానం, లాభనష్టాలు, బారువడ్డీ-చక్రవడ్డీ, కాలం-పని, వేగం-దూరం, చుట్టుకొలత-వైశాల్యం-ఘన పరిమాణం, ద్విపరిమాణం- త్రిపరిమాణం, సరళరేఖలు, వక్రరేఖలు, దత్తాంశ నిర్వహణ, క్యాలెండర్‌ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.

లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లీష్‌): ఈ విభాగంలో 20 ప్రశ్నలు-25 మార్కులు. ఇందులో 4 పేరాగ్రాఫ్‌లు ఇస్తారు. ఒక్కో దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి.

నవోదయ స్కూళ్లలో అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://navodaya.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

దరఖాస్తు ప్రారంభం- 15.09.2020 

దరఖాస్తుకు చివరి తేదీ- 15.12.2020

పరీక్ష తేదీ- 10.04.2021

ఫలితాల విడుదల- 2021 ఏప్రిల్ చివరి వారం

విద్యార్హతలు- 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు 5వ తరగతి పాస్ కావాలి. విద్యార్థుల వయస్సు 9 నుంచి 13 ఏళ్ల లోపు ఉండాలి. గతంలో పరీక్ష రాసిన విద్యార్థి మళ్లీ ఎగ్జామ్ రాయడానికి అనుమతి లేదు. ఇక 9వ తరగతిలో అడ్మిషన్ కోసం 8వ తరగతి పాస్ కావాలి. విద్యార్థుల వయస్సు 13 నుంచి 16 ఏళ్ల లోపు ఉండాలి.

కోటా: 3వ, 4వ, 5వ తరగతి గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు రూరల్ కోటా వర్తిస్తుంది. 75 శాతం రూరల్ కోటా, 25 శాతం అర్బన్ కోటా ఉంటుంది. ఇక 57 శాతం బాలురు, 33 శాతం బాలికలకు సీట్లు కేటాయిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 638 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మరో 23 నవోదయ విద్యాలయాలను ప్రకటించారు. దీంతో మొత్తం నవోదయ విద్యాలయాల సంఖ్య 661 కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 స్కూళ్లు ఉండగా మరో 2 స్కూళ్లు కేటాయించారు. ఇక తెలంగాణలో 9 నవోదయ స్కూళ్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాకు ఓ నవోదయ విద్యాలయ ఉండటం విశేషం. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, కర్నూలు, నల్గొండ, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో నవోదయ స్కూళ్లు ఉన్నాయి.

Thanks for reading Navodaya 6th Class Admission Online Apply Form 2021 – JNVST Notification, Syllabus, Exam Pattern.

No comments:

Post a Comment