Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 4, 2020

Book Festival postponed


  బుక్ ఫెస్టివల్  వాయిదా



★ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరిలో నిర్వ హించాల్సిన జాతీయ పుస్తక ప్రదర్శనను కరోనా కారణంగా వాయిదా వేస్తునట్లు బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి స్వర్ణ వెంకటనారాయణ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. 


★ జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఈ బుక్ ఫెస్టివల్ ను 2021లో మే లేదా జూన్ నెలలో ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తామని తెలిపారు.


★ కొంతమంది సొసైటీతో సంబంధం లేని వ్యక్తులు బిషప్ హజరయ్య స్కూల్ లో బుక్ ఫెస్టివల్ నిర్వ హిస్తునట్లు ప్రచారం చేస్తున్నారని, 


★ పుస్తక ప్రియులు దీనిని గమనించాలని కోరారు.

Thanks for reading Book Festival postponed

No comments:

Post a Comment