Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 7, 2020

School Education -COVID - 19 - Re-opening of Schools in a graded manner and Learning with Physical/Social Distancing for the academic year 2020-21 Activities to be done by Primary School Teachers - Certain Instructions issued - Regarding.


 School Education -COVID - 19 - Re-opening of Schools in a graded manner and Learning with Physical/Social Distancing for the academic year 2020-21 Activities to be done by Primary School Teachers - Certain Instructions issued - Regarding.

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉ. 9.30 నుండి మ.1.30 వరకు చేయవలసిన కార్యక్రమాలు ఇలా..

★ ప్రతి రోజు ఉ.9:30 నుండి మ.12:30 వరకు పాఠశాలలో అటెండ్ అవ్వాలి

★ అంగన్వాడీ , పీసీ కమిటీల సహకారంతో బడి ఈడు పిల్లలను గుర్తించి జాయిన్ చెయ్యడం

★ JVK కిట్స్ పంపిణీ , డ్రై రేషన్ పంపిణీ చేయడం , రికార్డులు సరిగా నిర్వహించడం , మొబైల్ app లో డాటా ఎంట్రీ చెయ్యడం

★ సాంవత్సరిక , నెలవారీ ప్రణాళికలను తయారు చేసుకోవడం

★ పేరెంట్స్ మీటింగ్ వారానికి ఓసారి 1/3 వంతు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసి పాఠశాల ప్రారంభానికి పిల్లలను పంపేట్టు ప్రోత్సహించడం.

★ పిల్లలు ఆన్లైన్ విద్యా కార్యక్రమాలను గమనిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా చూడటం

★ వీక్లీ వర్క్ డన్ లను అప్లోడ్ చెయ్యడం

★ నిష్ట ట్రైనింగ్ లో తప్పనిసరిగా పాల్గొనటం

★ TLM తయారు చేసుకోవడం , స్కూల్ కాంప్లెక్స్ లలో ప్రదర్శించడం

★ నూతన విద్యావిధానాన్ని స్టడీ చేసి అవగాహన చేసుకోవడం

★ చైల్డ్ ఇన్ఫో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండేటట్టు చూసుకోవడం




Thanks for reading School Education -COVID - 19 - Re-opening of Schools in a graded manner and Learning with Physical/Social Distancing for the academic year 2020-21 Activities to be done by Primary School Teachers - Certain Instructions issued - Regarding.

No comments:

Post a Comment