Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 7, 2020

Video lessons for intermediate students


 ఇంటర్మీడియట్ బోర్డు పత్రికా ప్రకటన

ఇంటర్మీడియట్ విద్యార్థులకువీడియో పాఠాలు

ఈ కోవిడ్ - 19 క్లిష్ట సమయంలో విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్ధం Board of Intermediate Education ద్వారా అనుభవజ్ఞలైన అద్యాపకులచే రూపొందిచబడిన వీడియో పాఠాలను అందిస్తున్నారు.

ఈ పాఠ్యాంశాలు ది. 08-12-2020 నుండి నిరంతరం పరీక్షలు ముగిసే వరకు ప్రసారం చేయబడతాయి.

ఈ పాఠ్యాంశాలు JIO TV (జిఓ టి.వి.) ద్వారా ఉదయం 6గంట ల నుండి రాత్రి 8.30గంటల వరకు విద్యార్ధినీ విద్యార్థులు వీక్షించ వచ్చు

ఇదే పాఠ్యాంశాలు YOUTUBE (యూటూబ్) ద్వారా బోర్డునకు చెందిన BIEAP VIRTUAL CLASS CHANNEL ద్వారా 24 గంటలు మీరు కోరుకున్న సబ్జెక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతున్నాయి.

త్వరలో Jr.Inter, JEE, EAMCET మరియు NEET కూడా ప్రసారమవుతాయి.

 కావున విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోగలరు.

పాఠ్యాంశములకు సంబంధించిన Time Table వివరములు,

bie.ap.gov.in web siteలో చూడవచ్చు




Thanks for reading Video lessons for intermediate students

No comments:

Post a Comment