Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 4, 2021

Applications for Technical Certificate Course (TCC)


 🌼టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) కు దరఖాస్తులు



☀️7వ తరగతి ఉత్తీర్ణులైన వారు లోయర్ గ్రేడ్,

లోయర్ గ్రేడ్ పరీక్ష ఉత్తీర్ణులైన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులు


🎯అభ్యర్థులు www.bseap.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని, అనంతరం ప్రింటెడ్ కాపీని డీఈవో కార్యాలయంలోని పరీక్షల విభాగంలో అందజేయాలి


 ☀️పరీక్షల ఫీజును చలానా రూపంలో మాత్రమే చెల్లించాలి


🍁ఫీజుల వివరాలిలా...

☀️డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్ గ్రేడ్ రూ.150, హ్యాండ్లూమ్ వేవింగ్ లోయర్ గ్రేడ్ రూ.150,

హయ్యర్ గ్రేడ్ రూ.200, టైలరింగ్, ఎంబ్రయిడరీ లోయర్ గ్రేడ్ రూ.150, హయ్యర్ గ్రేడ్ రూ.200 పరీక్ష ఫీజును ఈనెల 16 లోపు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చు 


☀️16 తరువాత 23వతేది వరకు రూ.50, ఆ తరువాత 30వతేది వరకు రూ.75 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది


Due dates, press note, Instructions to Uploading the online application

Thanks for reading Applications for Technical Certificate Course (TCC)

No comments:

Post a Comment