Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 24, 2021

230 government jobs in National Thermal Power Corporation Limited (NTPC)


నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NTPC ) లో 230 ప్రభుత్వ ఉద్యోగాలు

 న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(NTPC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ కెమిస్ట్.

పని విభాగాలు : ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్.

ఖాళీలు : 230

అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 60% మార్కులతో బీఈ / బీటెక్‌ / ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ ) ఉత్తీర్ణ‌త‌. కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 30 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.30,000 - 1,20,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,రాత , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 24, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 10, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading 230 government jobs in National Thermal Power Corporation Limited (NTPC)

No comments:

Post a Comment