Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 24, 2021

1145 Government Jobs in University of Delhi


యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీలో 1145 ప్ర‌భుత్వ ఉద్యోగాలు

 భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌, ఉన్న‌త విద్యా విభాగానికి చెందిన‌ యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీలో 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఇంజినీర్‌, ఫార్మ‌సిస్ట్‌, స్టాటిస్టిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్,మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, ప్రైవేటు సెక్ర‌ట‌రీ, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, యోగా ఆర్గ‌నైజ‌ర్‌, సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, న‌ర్సు త‌దిత‌రాలు.

ఖాళీలు : 1145

అర్హత : పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.25,000 - 95,000/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 24, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 16, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading 1145 Government Jobs in University of Delhi

No comments:

Post a Comment