Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, February 2, 2021

CBSE releases 10th, 12th class exam schedule


సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్​ విడుదల

CBS releases 10th, 12th class exam schedule

సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. మే 4న పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. డేట్​షీట్​ ప్రకారం.. 10వ తరగతి విద్యార్థులకు జూన్ 7న పరీక్షలు పూర్తి కానుండగా.. 12వ తరగతి వారికి జూన్​ 10న ముగుస్తాయి.  ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. వైరస్​ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తాజాగా పరీక్షల తేదీలను ప్రకటించింది మంత్రిత్వశాఖ.

Download 10th class schedule...Here

Download 12th class schedule...Here

Thanks for reading CBSE releases 10th, 12th class exam schedule

No comments:

Post a Comment