NISHTHA Courses completion Status -NISHTHA final certificate
NISHTHA Courses completion Status -NISHTHA final certificate
All those who have completed NISHTHA COURSE, those who have completed 18 modules, and those who have not received any module certificate, please fill up the Google form on the final certificate (NISHTHA final certificate) and send .....
Teachers who are not filled the status of course completion after 3 modules, sent by state.
దీక్షా ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ 3 మాడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు వారి జాబితా ఈ క్రింద కలదు. ఎవరైతే ఇప్పుడు వరకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదో కింది లిస్టులో సరిచూసుకోగలరు.
దీక్ష మూడు కోర్సులు పూర్తి చేసిన వారి స్టేటస్ తెలుసుకోటానికి డాష్ బోర్డు విడుదల చేశారు. డాష్ బోర్డు ఆధారంగా మీరు దీక్ష స్టేటస్ రిపోర్ట్ గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు గూగుల్ లింక్ ద్వారా ఇంకా మీరు మీ యొక్క స్టేటస్ తెలియజేయకపోతే ఇప్పుడే తెలియపరచండి.
మొదటి మూడు మాడ్యూల్స్ లో మీయొక్క Status తెలుసుకోండి
దీక్ష 3 కోర్సులు చేస్తున్న ఉపాధ్యాయులు మీ యొక్క స్టేటస్ రిపోర్ట్ ఈ క్రింది ఉన్న గూగుల్ ఫారం ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఫారం నందు మీరు మూడు కోర్సులు పూర్తి చేశారా లేదా ఎంత శాతం పూర్తి చేశారు మీరు 3 సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? మీ ఎస్ ఆర్ జి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది.
Status of 1 to 3 NISHTHA modules opened from 16-10-2020 to 30-10-2020.
All the teachers who are involved in NISHTHA training are need to complete it.
1. ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?
A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.
2. రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?
A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను క్షుణ్నంగా చదివి
విషయ అవగాహన చేసుకోవాలి.
3. రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?
A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.
4. missing pdf అని వస్తే ఏం చేయాలి?
కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి?
సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?
A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి.
ఆ తర్వాత
1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,
2)App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.
3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.
4) Go to phone settings
<< app manager
<< diksha app
<< sotrage
<< clear..cache
<< now go back to app ..
Then it works good
5.Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?
A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు. ఇలా PDF గా మార్చిన ఫైలుకు P1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.
NISHTHA Training Module-2 Time Schedule Details
DAY~1--21.10.2020
NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ దిగువ ఇవ్వబడిన తేదీలలో NISHTHA LIVE CLASS జరుగును.
(ప్రతి మాడ్యూల్ ప్రారంభం అయిన రెండో రోజున జరుగుతుంది)
◆DIKSHA APP లో Enroll అయిన కోర్స్ లు ఎక్కడ ఉంటాయి, Courses కనబడకపోతే ఏమి చేయాలి, ప్రొఫైల్ సెక్షన్ అందరికి ఒకేలా లేదు ,ఒకేరోజు అన్ని కోర్సెస్ చూడవచ్చా..ఈ విధంగా DIKSHA APP కి సంభందించి సందేహాలు.
No comments:
Post a Comment