Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, November 5, 2020

Diksha: Course Module-5:Integration of ICT in Teaching, Learning and Assessment.


 Diksha: Course Module-5:Integration of ICT in Teaching, Learning and Assessment.


NISHTHA Module-5 portfolio link:


Submit your Portfolio-Module-5:Integration of ICT in Teaching, Learning and Assessment....Click Here


DIKSHA - ACTIVITY : MODEL PORTFOLIO FOR MODULE-5Integration of ICT in Teaching, Learning and Assessment. (బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట.)

Download... Model Portfolio click here

Download... Model Portfolio click here


❖ 07.11.20 ప్రసారమయ్యే YOUTUBE LIVE VIDEO ను  𝐃𝐈𝐊𝐒𝐇𝐀 APP లో చూడండి


➠ See YOUTUBE LIVE ON Course 5: Integration of ICT in Teaching, Learning and Assessment. (బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట.) on 𝐃𝐈𝐊𝐒𝐇𝐀 APP

➩ క్రింది LINK CLICK చేసిన తర్వాత DIKSHA APP TOUCH చేయండి 


మాడ్యూల్ - 5 (06-11-2020 నుండి 10-11-2020 వరకు) : : (AP_ బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట)

★ 1 వ రోజు : 06.11.2020 PDF/Videos చూడడం.

★ 2 వ రోజు : 07.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

★ 3 వ రోజు : 08.11.2020 PDF/Videos చూడడం

★ 4 వ రోజు :  09.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.              

★ 5 వ రోజు :  10.11.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

మాడ్యూలు 5 : తెలుగు మాధ్యమం-బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట.

https://diksha.gov.in/explore-course/course/do_31313913983002214413305

MODULE 5 : ENGLISH Medium-AP_Integration of ICT in Teaching, Learning and Assessment.

https://diksha.gov.in/explore-course/course/do_31313841518437990411524

Thanks for reading Diksha: Course Module-5:Integration of ICT in Teaching, Learning and Assessment.

No comments:

Post a Comment