Diksha: Course Module-3:Health and Well-being in Schools
Also Read
16.Complete Details of Diksha: Course Module-16:AP_Pre-Vocational Education
15.Complete Details of Diksha: Course Module-15:AP_Preschool Education
14.Complete Details of Diksha: Course Module-14:AP_Initiatives in School Education
13.Complete Details of Diksha: Course Module-13:AP-School Leadership: Concepts and Applications
12.Complete Details of Diksha: Course Module-12: Pedagogy of Science
7.Complete Details of Diksha: Course Module-7: School Based Assessment.....Click Here
మాడ్యూల్ - 3 (26-10-2020 నుండి 30-10-2020 వరకు) : : (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)
★ 1 వ రోజు : 26.10.2020 PDF/Videos చూడడం.
★ 2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
★ 3 వ రోజు : 28.10.2020 PDF/Videos చూడడం
★ 4 వ రోజు : 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.
★ 5 వ రోజు : 30.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
★ మాడ్యూలు 3 :పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు
Click Here to Join Course Module 3
Thanks for reading Diksha: Course Module-3:Health and Well-being in Schools
No comments:
Post a Comment