Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 31, 2020

Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process


Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process


 NISHTHA Module-4 portfolio link:


Submit your Portfolio-Module-4:Integrating gender in the teaching-learning process...Click Here



DIKSHA - ACTIVITY : MODEL PORTFOLIO FOR MODULE 4 (బోధన-అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడం) by Kesana Venkata Sivaram, Samarlakot mandal.

Download..Model Portfolio Click Here



❖ 02.11.20 ప్రసారమయ్యే YOUTUBE LIVE VIDEO ను  𝐃𝐈𝐊𝐒𝐇𝐀 APP లో చూడండి


➠ See YOUTUBE LIVE ON Course 4: Integrating gender in the teaching-learning process (బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం) on 𝐃𝐈𝐊𝐒𝐇𝐀 APP

➩ క్రింది LINK CLICK చేసిన తర్వాత DIKSHA APP TOUCH చేయండి 



Also Read






మాడ్యూల్ - 4 (01-11-2020 నుండి 05-11-2020 వరకు) : : (AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం)

★ 1 వ రోజు : 01.11.2020 PDF/Videos చూడడం.

★ 2 వ రోజు : 02.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

★ 3 వ రోజు : 03.11.2020 PDF/Videos చూడడం

★ 4 వ రోజు :  04.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.              

★ 5 వ రోజు :  05.11.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

★ మాడ్యూలు 4:AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం

https://diksha.gov.in/explore-course/course/do_31313913464245452811832

★MODULE 4 : ENGLISH Medium:AP_Integrating gender in the teaching-learning process

https://diksha.gov.in/explore-course/course/do_31313841341577625613400

Thanks for reading Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process

No comments:

Post a Comment