Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 24, 2021

Jobs in Singareni Collieries Company Limited (SCCL)


Jobs in Singareni Collieries Company Limited (SCCL)



 తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌రంగ సంస్థ ది సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఫిట్ట‌ర్ ట్రెయినీ, ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ, వెల్డ‌ర్ ట్రెయినీ, ట‌ర్న‌ర్‌/ మెషినిస్ట్ ట్రెయినీ, మోటార్ మెకానిక్ ట్రెయినీ, ఫౌండ్రీ మెన్‌/ మౌల్డ‌ర్ ట్రెయినీ,జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు.

ఖాళీలు : 372

అర్హత : ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, ఐటీఐ (ఫిట్ట‌ర్, ఎల‌క్ట్రీషియ‌న్, వెల్డ‌ర్‌‌,టర్న‌ర్‌/ మెషినిస్ట్ ,మోటార్ మెకానిక్, మౌల్డ‌ర్ ట్రేడ్‌/ ఫౌండ్రీమెన్ ట్రేడ్‌, సంబందిత ట్రేడ్‌లో నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ ఒకేష‌న‌ల్ ట్రెయినింగ్ జారీ చేసిన నేష‌న‌ల్ అప్రెంటిస్ స‌ర్టిఫికెట్ ఉండాలి.

జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు - ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు డిప్లొమా/ జీఎన్ఎం స‌ర్టిఫికెట్ కోర్సు/ బీఎస్సీ (న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. ఈ పోస్ట్ కి మ‌హిళా, పురుష అభ్య‌ర్థులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,60,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 23, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 27, 2021.

Note - జనవరిలో సింగరేణిలో జాబ్స్ కి same నోటిఫికేషన్ విడుదల అయ్యింది అప్పుడు అప్లై చేసుకున్న మళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.

Website : scclmines.com

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Singareni Collieries Company Limited (SCCL)

No comments:

Post a Comment