Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, February 28, 2021

March 2021 salaries only for those who have confirmed e-SR


 e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు

◆2021ఏప్రియల్ 1 నుండి DDO లు DDO Req లో Bill చేయుటకు అవకాశముండదు

◆Treasury Dept వారి వలెCFMS Phase 2ద్వారా  Paper  less Bills తో Salary Payment జరుగును.

◆March5 లోగా e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు April1న చెల్లించబడును

◆Original SR లో  ప్రతి Page అడుగున page no--- uploaded to e-SR అని వ్రాసి DDO sign చేసిన వాటిని  Scan చేసి Upload చేసిన వాటిని మాత్రమేSTO లు confirm చేస్తారు

◆e-SR data print చివరి పేజీలో Employee &DDO లు Sign చేసి Scanned  copy ను e-SR లోకి upload చేయాలి

◆e-SR విషయములో G.O99 ను తు.చ తప్పకుండా ఫాటించాలి

◆2021మార్చి జీతాలు కావాలను కొనేవారు e-SR ను పూర్తి చేయాలి.SR లో ఉన్న దానినే upload చేయాలి.లేని దాని కొరకు ఆందోళన పడవలసిన పనిలేదు. Last Basic pay &EL&HPL A/C&  Balance లు కరెక్ట్ గా ఉంటే చాలు.Missing entries s ను తరువాత నైనా upload చేసుకోవచ్చును

◆2021 Aprilతర్వాత మన Physical SR ఒక పురావస్తు వస్తువే(Monuments).దాని‌లో entries వేయనవసరము లేదు

◆2021 లో పదవీ విరమణ‌‌చెందే వారికి  &ఇంతవరకు pension papers పంపని వారికి 2 రకాల SR  లు అవసరమే

E-SR Employee Status Report by DDO WISE


ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్. మీ department code పై క్లిక్ చేయాలి(school Education ఐతేESE02) తరువాత జిల్లా పై క్లిక్ చేయాలి, తరువాతDDO code పై క్లిక్ చేయాలి , ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోవచ్చు. స్టార్ట్ చేయని వారి పేర్లు , స్టార్ట్ చేసిన వారి పేర్లు , కంప్లీట్ చేసిన వారి పేర్లు , డి. డి.ఓ బయో మెట్రిక్ పూర్తి అయిన వారి పేర్లు కి ఎదురుగా YES or NO లు చూపిస్తాయి.



Thanks for reading March 2021 salaries only for those who have confirmed e-SR

No comments:

Post a Comment