Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 1, 2021

89 Government Jobs in Union Public Service Commission (UPSC)


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) లో 89 ప్రభుత్వ ఉద్యోగాలు

89 Government Jobs in Union Public Service Commission (UPSC)

 యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎక‌న‌మిక్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌), ప్రోగ్రామ‌ర్ గ్రూప్‌-ఏ, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్, అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్, సీనియ‌న్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌.

ఖాళీలు : 89

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ ,లా డిగ్రీ ,మాస్ట‌ర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,500 - 95,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 28, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 18, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading 89 Government Jobs in Union Public Service Commission (UPSC)

No comments:

Post a Comment