Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 12, 2021

PROCEDURE OF UPLOAD E-SR DATA


 PROCEDURE OF UPLOAD E-SR DATA

GO:99 DATED 3-12-20

మీ  PHYSICAL. SR(ORIGINAL SR) scan చేసే ముందు...

ప్రతి పేజీకి PAGENO___And also scanned/upload into eSR అనే స్టాంప్ వేయాలి



  ➠ఈ స్టాంప్ స్టార్టింగ్ పేజీ నుండి  లేటెస్ట్ ఎంట్రీ వరకు స్టాంప్ వేయాలి.

   ➠ కంటిన్యూగా లీవ్ అకౌంట్ పేజీ  వరకు పేజీనెంబర్ వేయాలి.


   ➠2,లేదా3 వాల్యూమ్ లు ఉన్నపుడు మొదటి వాల్యూమ్ నుండి చివరి వాల్యూమ్ వరకు రన్నింగ్ సీరియల్ నెంబర్ వేయాలి


    ➠బ్లాంక్ పేజీ వచ్చినపుడు

-           ------------------

ఈ పేజీలకు కూడా నెంబర్ వేయాలి


    ➠చివరగా DDO CERTIFY ఇలా ఇవ్వాలి

Total number pages scanned upload______

Including________of blank pages 

స్టాంప్ వేసి DDO సైన్ చేయాలి అప్పుడు ఒరిజినల్ SR ని 30 ఎంబీ లో స్కాన్ చేసి ESR లో UPLOAD చేసి కాన్ఫర్మ్ చేయాలి


➠తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది(ESR PDF DACUMENT) వస్తుంది. 

దానిని ప్రింట్ తీసి చివర్లో ఎంప్లాయ్ మరియు  DDO SIGN చేసి మరల అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ ఇవ్వవలసి ఉంటుంది.

Thanks for reading PROCEDURE OF UPLOAD E-SR DATA

No comments:

Post a Comment