Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 3, 2021

AP EAMCET 2021dates are finalized


 


AP EAMCET 2021: ఏపీలో ఎంసెట్ తేదీలు ఖరారు.. ఇతర ప్రవేశ పరీక్షలపై సైతం క్లారిటీ.. వివరాలివే..

ఏపీలో ఎంసెట్ తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల తేదీలపై క్లారిటీ వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఏపీ ఎంసెట్ పరీక్షపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది.


ఎంసెట్ పరీక్షను జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

మొత్తం 8 విడతలుగా పరీక్ష నిర్వహించనున్నారు.


బైపీసీ విభాగంలో పరీక్షను 19, 20 తేదీల్లో నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు.


ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యమైనందున డిగ్రీ విద్యార్థులకు ఆగస్టు 6 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ తదితర ఇతర ప్రవేశ పరీక్షలను ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Thanks for reading AP EAMCET 2021dates are finalized

No comments:

Post a Comment