Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 2, 2021

Jobs in Indian Agricultural Research Institute (IARI)


 Jobs in Indian Agricultural Research Institute (IARI)



న్యూదిల్లీలోని ఐకార్‌-ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్.

ఖాళీలు : 15

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ప‌దో త‌ర‌గ‌తి / ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 75,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ -మెయిల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఈ -మెయిల్ : SANH.IARI@gmail.com

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 02, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 14, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Indian Agricultural Research Institute (IARI)

No comments:

Post a Comment