Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 18, 2021

Army Recruitment Rally Andhra Pradesh 2021 - Government Jobs in the Army


ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ 2021  ఆర్మీ  లో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాల‌యం - ఇండియన్  ఆర్మీ  లో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ / న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ, సోల్జ‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ ట్రేడ్స్‌మెన్, సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ టెక్నిక‌ల్‌.

ఖాళీలు : 500 పైన 

అర్హత : పోస్టును అనుస‌రించి ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన‌ శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ కి 01 అక్టోబర్, 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. మిగ‌తా పోస్టుల‌కు 01 అక్టోబర్,

1998 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 42,500 - 80,000/-

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్  (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌దేశం: బ్ర‌హ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు (ఆంధ్రప్ర‌దేశ్‌).

ర్యాలీ ఈ జిల్లాల అభ్య‌ర్థుల‌కు మాత్రమే : గుంటూరు, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం, కడ‌ప‌, నెల్లూరు, చిత్తూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 17, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2021.

ర్యాలీ నిర్వ‌హణ తేదీ : మే 16 నుండి 30, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Army Recruitment Rally Andhra Pradesh 2021 - Government Jobs in the Army

No comments:

Post a Comment