Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 28, 2021

Sainik School Kalikiri Recruitment 2021 Teachers & Non- Teacher 23 Posts


Sainik School Kalikiri Recruitment 2021 Teachers & Non- Teacher 23 Posts

 క‌లికిరి(చిత్తూరు జిల్లా), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సైనిక్ స్కూల్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : హెడ్ మాస్ట‌ర్, ప్రీప్రైమ‌రీ టీచ‌ర్లు, ప్రైమ‌రీ టీచ‌ర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ‌ర్లు, మ్యుజిక్‌/ డ్యాన్స్ టీచ‌ర్, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌, పీఈటీ, హెడ్ క్ల‌ర్క్, అకౌంట్ క్ల‌ర్క్, డ్రైవ‌ర్, ఆయా, ఎంటీఎస్.

ఖాళీలు : 23

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో 8వ త‌ర‌గ‌తి, 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, బీఎఫ్ఏ, టీటీసీ, గ్రాడ్యుయేష‌న్‌, బీఈడీ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 40 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

Details of Pay Scale: 


Rs. 35000/- For Headmaster Posts.

Rs. 12000/- For Driver, Ayahs, MTS Posts.

Rs. 15000/- For Clerk Posts.

Rs. 20000/- For PET & Other Posts.

Go to the official notification for post-wise pay scale details.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: స్పీడ్ పోస్ట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 20, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 10, 2021.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Principal, Sainik School Kalikiri, Chittoor Dist, Andhra Pradesh PIN: 517 234

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Sainik School Kalikiri Recruitment 2021 Teachers & Non- Teacher 23 Posts

No comments:

Post a Comment