Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 28, 2021

Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India


 Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India

భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వే (WCR) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అప్రెంటిస్

జాబ్ విభాగాలు: వెల్డ‌ర్‌, పెయింట‌ర్‌, కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్‌, వైర్‌మెన్, ల్యాబ్అసిస్టెంట్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, త‌దిత‌రాలు.

ఖాళీలు : 716

అర్హత : పోస్టును అనుస‌రించి 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 10,000 - 20,000/-

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 28, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India

No comments:

Post a Comment