Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 26, 2021

Data Entry Operator Jobs in Visakhapatnam Port Trust


విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది.ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : డేటా ఎంట్రీ ఆపరేటర్

ఖాళీలు : 08

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వయసు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ  / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ.25,000/ - 40,000/-

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

ఇంట‌ర్వ్యూ తేది: ఏప్రిల్ 03,2021

ఇంట‌ర్వ్యూ వేదిక: జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, గది నెం .48, 4 వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ (AOB), విశాఖపట్నం.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Data Entry Operator Jobs in Visakhapatnam Port Trust

No comments:

Post a Comment