డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే సెషన్ -2020: ఫలితాలు విడుదల .
మే -2020 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్టులు 21.11.2020 నుండి 29.11.2020 వరకు జరిగాయి. సవరించిన ‘కీ’ ని జనవరి 28 న విడుదల చేశారు.
మే -2020 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్టుల ఫలితాలను ఫిబ్రవరి 08 నుండి ఒక్కొక్కటిగా విడుదల చేశారు.
ఈరోజు పేపర్ కోడ్ 88, 97 మరియు 141 ఫలితాలను విడుదల చేశారు.
WEBSITE: https://psc.ap.gov.in/(S(m4fl5vgszjks5bnpqwfutg50))/HomePages/DepartmentalTestResults_May_2020.aspx
Thanks for reading Departmental Tests May 2020 Session 06/2020 – Results Released
No comments:
Post a Comment