కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు
బొల్లారం (సికింద్రాబాద్) హకీంపేటకు చెందిన భారత ప్రభుత్వ రంగ సంస్థలో భాగంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టీచింగ్,పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, స్టాఫ్‌నర్స్, కౌన్సెలర్, యోగా టీచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, తదితరాలు.
ఖాళీలు : 60
అర్హత : సంబంధిత విభాగాన్ని అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డీఈడీ,బీఎస్సీ, డిప్లొమా (నర్సింగ్) , బీఈ/ బీటెక్, ఏదైనా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 50 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 22,500 - 80,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
ఇంటర్వ్యూ తేదిలు : 11,12 మార్చి 2021.
ఇంటర్వ్యూ వేదిక: కేవీ బొల్లారం, అలెన్‌బై లైన్స్, జేజే నగర్, యాప్రాల్, సికింద్రాబాద్-500087.
Thanks for reading Teaching and Non-Teaching Government Jobs in Kendriya Vidyalaya, Hyderabad


No comments:
Post a Comment